హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

W.G: నరసాపురం 14,15 వార్డుల్లో రూ.13.54 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శంకుస్థాపన చేశారు. పీచుపాలెంలోని చల్లాలమ్మ గుడి వద్ద రూ.6.54 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం రామసాయి నిలయం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.