ATP: గుత్తి(M) కొత్తపేట గ్రామ సమీపంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. సిఐ రామారావు మాట్లాడుతూ.. గంజాయి తరలిస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు చేశామన్నారు. నలుగురు గంజాయి విక్రయితలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయి, ఒక కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుత్తిలో గంజాయి ముఠా అరెస్ట్


