PPM: పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ మాలమామిడి తాగునీరు కుళాయిలు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. జల్ జీవన్ మిషన్ పథకంలో కొన్ని నెలలు క్రితం కుళాయిలు వేసినప్పటికీ త్రాగునీరు సరఫరా లేదని గ్రామస్తులు తెలిపారు. మోటార్ యొక్క పవర్ చాలక నీరు ట్యాంక్ పైకి వెళ్ళక త్రాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చెయ్యాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'త్రాగునీరు సమస్య పరిష్కరించండి'


