W.G: ప్రభుత్వ భూ పరిరక్షణ, ఇంటి స్థలాల దరఖాస్తుల పరిష్కారం, రీ-సర్వేపై JC KR కల్పశ్రీ శుక్రవారం భీమవరం కలెక్టరేట్ నుంచి RDO, MROలతో గూగుల్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టాలని ఆదేశించారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు 5 నుంచి 10 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని సూచించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వ భూ పరిరక్షణకు చర్యలు చేపట్టాలి'


