హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముసలిపై దాడి.. ముగ్గురి అరెస్ట్

KRNL: నందవరం మం. నాగులదిన్నె బ్రిడ్జి సమీపంలోని తుంగభద్ర నదిలో ముసలిపై దాడి చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్వి తెలిపారు. సెప్టెంబర్ 2న జరిగిన ఘటనలో బోయ రామాంజనేయులు, బోయ తిక్కయ్య, బోయ రామగోవిందును అరెస్ట్ చేసి ఎమ్మిగనూరు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. వన్యప్రాణులకు హాని చేయొద్దన్నారు