హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన సీఎం

సత్యసాయి: జూన్ 9–సెప్టెంబరు 9 మధ్య మంత్రుల దస్త్రాల పరిష్కార వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ 468 దస్త్రాలను సగటున గంటా 16 నిమిషాల్లో పరిష్కరించి 11వ ర్యాంకు సాధించారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత 116 దస్త్రాలతో 22వ ర్యాంకులో నిలిచారని సీఎం ప్రకటించారు.