VZM: నాయకచవితి సందర్భంగా ఈనెల 14న సోమవారం ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ రోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
PGRS, రెవెన్యూ క్లినిక్ రద్దు.. కారణమిదే!


