ATP: జాతీయ స్థాయి ప్రతిభ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్)కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈవో అయూబ్ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అక్టోబరు 12లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబరు 15న రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
NMMS పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం


