NDL: అహోబిలం క్షేత్రాన్ని అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. కేంద్రం నుంచి రూ.25 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. దిగువ అహోబిలంలో రూ.18.7 కోట్లతో మ్యూజియం, పార్కింగ్, టాయిలెట్లు, లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎగువ అహోబిలంలో రూ.3.5 కోట్లతో మండపాల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఆంధ్రప్రదేశ్
అహోబిలం అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులు


