హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైదుకూరులో SIR సమీక్ష సమావేశం

KDP: మైదుకూరు తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ERO మధుసూదన్‌రావు అధ్యక్షతన మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ SIR సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీజేపీ BLA-1 ఆరవేటి హరికృష్ణతోపాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. SIR ప్రక్రియకు సంబంధించిన అంశాలపై సమీక్షించి, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.