PLD: నరసరావుపేటలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. సుపరిపాలన అందించే నాయకులకే మద్దతు ఇవ్వాలని, రాబోయే ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'గోపిరెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం'


