కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌పై మాజీ ఎమ్మెల్యే తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. కృష్ణాదిలో మట్టిని విక్రయిస్తూ రోజుకు రూ. 50 లక్షలు సంపాదిస్తున్నారని, సీఎం రిలీఫ్ ఫండ్‌ను పెద్ద వ్యాపారంగా మార్చేశారని విమర్శించారు. తమ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలకే సీఎం రిలీఫ్ ఫండ్ అందే పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఫైర్..!


