PLD: మాచర్ల నియోజకవర్గంలో రూ.3.58 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శనివారం భూమిపూజ చేయనున్నారు. కారంపూడి పిహెచ్‌సి, గురుకుల పాఠశాల అదనపు గదులు, దుర్గి నిదానంపాటి అమ్మవారి ఆలయం వద్ద ఓవర్ హెడ్ ట్యాంక్, గోలి గ్రామంలో PHC నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్దుర్తి క్యాంపు కార్యాలయం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
రూ.3.58 కోట్లతో మాచర్ల అభివృద్ధి: ఎమ్మెల్యే


