హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక మండపాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి'

KRNL: వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ సూచించారు. విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా మండపాలు ఏర్పాటు చేయాలని, నాణ్యమైన పరికరాలతో అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్లతో అలంకరణలు చేయించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణాల్లో 5 కిలోవాట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.