హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుబ్బారెడ్డి

NDL: తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి శుక్రవారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సుబ్బారెడ్డికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.