VSP: ఏయూ హిందీ విభాగంలో శుక్రవారం హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ సుయాష్ యశ్వంతరావు చౌహాన్ మాతృభాషను ప్రేమిస్తూనే హిందీని గౌరవించాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందీ పరిషత్ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రూ.లక్ష కార్పస్ ఫండ్ విరాళాన్ని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
ఏయూలో హిందీ దినోత్సవం


