హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ కోతలపై సీపీఎం ఆందోళన

W.G: ఉండి మండలం కోలమూరులో ముందస్తు సమాచారం లేకుండా ఆక్వాకు విద్యుత్ కోతలు విధించడంపై CPM నాయకులు JNV గోపాలన్, ధనికొండ శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 10న 6 గంటలపాటు విద్యుత్ నిలిపివేయడంతో రొయ్యలకు ఆక్సిజన్ అందక నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. డీజిల్ ఖర్చులతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.