హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాడేరు పీజీఆర్‌ఎస్‌కు 226 ఫిర్యాదులు

ASR: పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 149, రెవెన్యూ క్లినిక్‌కు 77 మొత్తం 226 ఫిర్యాదులు అందాయి. జాయింట్ కలెక్టర్ శ్రీపూజ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.