హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు'

ATP: గత ప్రభుత్వంలో బెదిరింపులు, పోలీసు యంత్రాంగం దుర్వినియోగంతో వైసీపీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ విజయాలు సాధించారని తాడిపత్రి మున్సిపల్ మాజీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వారికి నీతులు మాట్లాడే హక్కు లేదన్నారు. నాడు సహకరించిన అధికారులు ఇప్పుడు తమకూ అదే రీతిలో సహకరించాలంటూ వ్యాఖ్యానించారు.