VSP: వాల్తేరు డివిజన్ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీఎంఈకి వినతిపత్రం అందజేశారు. పీఎఫ్, ఈఎస్‌ఐ మొత్తాలను సక్రమంగా జమ చేయాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ల సాధనకు ధర్నా


