SKLM: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరిపించాలని ఆముదాలవలస వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవి డిమాండ్ చేశారు. టెట్, డీఎస్సీ పరీక్షలు రాయకుండానే,అర్హతలు లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జీవో 47, 56తో పాటు ఫేక్ సర్టిఫికెట్లు, బోగస్ టోర్నమెంట్ల ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'డీఎస్సీ నియామకాలపై విచారణ జరపాలి'


