నెల్లూరు జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.కె ఖాదరవల్లి శుక్రవారం ఇందుకూరుపేట మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని లేబూరు గ్రామంలో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ సర్వేను తనిఖీ చేశారు. సర్వేలో భాగంగా ఇంటి బయట నంబర్లు వేయటమే కాకుండా ప్రతి ఇంట్లోని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇందుకూరుపేటలో పర్యటించిన జిల్లా వైద్యాధికారి


