హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం'

VSP: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరి గెలుపే లక్ష్యంగా జనసైనికులు పనిచేస్తారని పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోటీ చేసే ప్రతి స్థానంలోనూ విజయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు.