హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామ ప్రత్యేక గ్రీవెన్స్‌కు 136 అర్జీలు

NTR: పీజీఆర్ఎస్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో స్పందన లభించింది. వివిధ సమస్యలపై మొత్తం 136 అర్జీలను అధికారులు స్వీకరించారు. జిల్లా జేసీ ఎస్. ఇలక్కియ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని ప్రాధాన్యంగా తీసుకుని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు చేపట్టాలన్నారు.