విజయనగరం జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరగనున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ 6వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కె. రమేష్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలపై చర్చించి, పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మహాసభలను విజయవంతం చేయాలి'


