హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండండి'

VZM: వైసీపీ జిల్లా సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో సమావేశం, శిక్షణ తరగతులు విజయనగరంలో శుక్రవారం నిర్వహించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యకర్తలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు.