కృష్ణా: నాగాయలంక ఎస్సై కె. రాజేష్, MRO, మత్స్యశాఖ అధికారులు శ్రీరాంపాద క్షేత్రాన్ని సందర్శించి వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులతో సమీక్షించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై


