CTR: మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తెలిపారు. కుప్పం మండలం కంగుందిలో డ్వాక్రా మహిళా సభ్యులతో శుక్రవారం అయిన సమావేశం నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని కోరారు. అందుకోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా సాధికారతకు కృషి


