CTR: పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమస్యలపై వినతులు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలు ఆయనను కలుసుకుని తమ సమస్యలను తెలియజేశారు. అధికారులతో చర్చించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే


