AKP: పాయకరావుపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 25 రోజులుగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమానికి ఏపీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వరలక్ష్మి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలు, దళితులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలు ఇచ్చేవరకు జిల్లా వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నిరసన కార్యక్రమానికి మహిళా సంఘం మద్దతు


