హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిపాయ ధరలు

KKD: తుని మార్కెట్లో ఉల్లిపాయ ధరలు రోజురోజుకూ పెరిగి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ధర ప్రస్తుతం కిలో రూ.60కు చేరింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉల్లిపాయ భారం మరింత పెరిగింది. ధరలు తగ్గించి సామాన్యులకు ఊరట కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు. మరీ మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.