హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘తుగ్గలిని కరువు మండలంగా ప్రకటించాలి’

KRNL: తుగ్గలిని కరువు మండలంగా ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నబీరసూల్ డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు, వ్యవసాయ కార్మికులతో ధర్నా నిర్వహించారు. కరువుతో ఎండిపోతున్న పంటలకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం, రైతులకు నెలకు రూ.10 వేల కరువు పెన్షన్ ఇవ్వాలని కోరారు.