హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారం కోసం సమ్మె

AKP: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లిలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల జంక్షన్‌లో మానవహారం, వంటావార్పుతో నిరసన తెలిపారు. ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలన్నారు.