హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో 58వ ప్రజా దర్బార్

ATP: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో 58వ ప్రజా దర్బార్ నిర్వహించారు. శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల బాధితుల సమస్యలను పరిశీలించిన ఆయన, ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.