GNTR: దుగ్గిరాల మండలం రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని శుక్రవారం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. పసుపు రైతులకు నష్టపరిహారం ఇప్పించడంతో పాటు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు సాధనకు కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి హయంలో వ్యవసాయం నాశనం: వేమారెడ్డి


