కృష్ణా: పమిడిముక్కల మండలం చోరగుడి గ్రామానికి చెందిన కందిమళ్ల విజయదుర్గ గోపాల్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం టీడీపీ కార్యకర్త ప్రమాద బీమా పథకం ద్వారా మంజూరైన రూ.5 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే


