ELR: అంతర్జాతీయ పోషణ్ మాసం సందర్భంగా శుక్రవారం చిన్న వెల్లమిల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు 166, 167, 170 కోడ్ నెంబర్ల గల సెంటర్లలో పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆహార వైవిధ్యత గురించి, తగినంత ప్రోటీన్ గురించి, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు సమతుల్యమైన ఆహారం తగినంత ప్రోటీన్ తీసుకోవడం గురించి అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసోత్సవాలు


