హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంగారెడ్డిగూడెంలో అధికారుల సమీక్షా సమావేశం

ELR: జంగారెడ్డిగూడెం డివిజన్ స్థాయి మండల విద్యాశాఖ అధికారులు సమావేశం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. డీఈవో వెంకట లక్ష్మమ్మ, డివిజనల్ ఉప విద్యాశాఖ అధికారి రామన్న దొరల అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరిగింది. పదో తరగతి పరీక్ష ఫలితాలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం పెంచడం వాటిపై సమీక్షించారు.