VZM: తెర్లాం మోడల్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖాధికారి (MEO) జె.త్రినాథరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును తనిఖీ చేసి, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతపై ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
మోడల్ పాఠశాల ఆకస్మిక తనిఖీ


