హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ భూమి కబ్జాపై వీఆర్వో పరిశీలన

KDP: సిద్ధవటం మండలం శాఖరాజుపల్లె రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 175లో ప్రభుత్వ డీకేటీ భూమి ఆక్రమణకు గురైనట్లు వచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం వీఆర్వో హరికృష్ణ పరిశీలించారు. మొహిద్దిన్‌ సాహెబ్‌పల్లెకు చెందిన చార్ల వెంకటరమణ ఆక్రమించినట్లు గుర్తించామని తెలిపారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.