హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా గ్రీవెన్స్‌లో తాడికొండ ఎమ్మెల్యే

GNTR: గుంటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్‌లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.