హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సదస్సులో పాల్గొన్న కలెక్టర్ రాజకుమారి

NDL: అమరావతి సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలపై కలెక్టర్ రాజకుమారి సభలో వివరించారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.