హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టాలు ఇవ్వాలని జేసీకి వినతి

KRNL: పెద్దకడబూరు మండలం హనుమాపురం రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి కోరారు.  శుక్రవారం PGRSలో జేసీ నూరల్ ఖమల్‌కు వినతి పత్రం అందజేశారు. సర్వే నం.380లో 80 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని, సర్వే నం.1184లోని 6 ఎకరాల ఇనామ్‌ భూమికి క్లాసిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.