PLD: పోలీసు అమరవీరుల దినోత్సవం 2026 సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ శిబిరాన్ని ప్రారంభించారు. పోలీసులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్, ఏరియా ఆసుపత్రి సహకారంతో శిబిరం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ


