PLD: వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయం వద్ద శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలతో నేరుగా మాట్లాడిన జీవీ ఆంజనేయులు వినతి పత్రాలను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాదర్బార్‌లో చీఫ్ విప్ జీవీ


