తూ.గో: గోకవరం మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై దుండగుడు అత్యాచారయత్నం చేశాడు. మహిళ ప్రతిఘటించడంతో దుండగుడు ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అత్యచారయత్నం.. ప్రతిఘటించడంతో ఇనుప రాడ్డుతో దాడి!


