హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదుల నిరసన
✦విద్యుత్ కోతలు లేకుండా చూడాలన్న మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి
✦ఎరిగేరి గ్రామంలో కరెంట్ కోతలపై నిరసన వ్యక్తం చేసిన స్థానికులు
✦ఆదోనిలో రోడ్ల విస్తరణ పనులపై సమీక్షించిన పార్థసారథి