SKLM: అమరావతిలోని సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం సూపర్ సిక్స్, సంక్షేమం పథకాల అమలుపై సమీక్షించారు. ఏయే సంక్షేమ పథకాలను,ఏయే తేదీల్లో ఇస్తున్నామనే అంశాన్ని తేదీలతో సహా వెల్లడించాలని సీఎం సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కలెక్టర్


