NLR: తక్కువ వోల్టేజీ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పిచ్చి వెంగంపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి, పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కరెంట్ కష్టాలతో గ్రామస్థుల ఆవేదన


