హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ సెగిడిపేటలో సీసీ రోడ్లను ప్రారంభించిన MPP మొదలవలస చిరంజీవి 
➢  అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
➢  గంగివలసలో శక్తియాప్‌పై KGBVలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన శక్తి టీం పోలీసు అధికారులు
➢  ఎచ్చెర్లలో ఏచూరికి ఘన నివాళులు అర్పించిన CPM జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు